కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం, చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (varahi yatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారాహి వాహనం ముందుకు కదులుతున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో ఒకరికి కాలు విరిగిపోగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కాకినాడ జి జి హెచ్ కి ఆస్పత్రికి తరలించారు.
ఇది చదవండి: పెనుగంచిప్రోలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత..
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను …
యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్..
మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ …
పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి …
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 79967