Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Technology జియో IPL సీజన్ బంపర్ ఆఫర్ 25GB డేటా కేవలం…!

జియో IPL సీజన్ బంపర్ ఆఫర్ 25GB డేటా కేవలం…!

by Rama
jio ipl offer

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్! Jio IPL Offer…

జియో తాజాగా ఒక అద్భుతమైన క్రికెట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 49 రూపాయలకే 25GB డేటాను అందిస్తుంది. అంటే, ఒక GB డేటా కేవలం 2 రూపాయలకే! దేనితో పాటు ఈ ప్లాన్ లో మరిన్ని ఆఫర్స్ కూడా .

Follow us on : FacebookInstagram, YouTube & Google News

100 SMSలు రోజుకు, JioCinema, JioTV యాక్సెస్, 30 రోజుల చెల్లుబాటు ఇలా చాల ఉన్నాయి. ఈ ఆఫర్ కోసం MyJio యాప్ ద్వారా, Jio.com ద్వారా, USSD కోడ్ *123# ద్వారా, రిటైల్ స్టోర్‌ల ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌(Cricket Live)లో చూడాలనుకునేవారికి, ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి, JioCinema మరియు JioTV యాప్‌లను ఉపయోగించేవారికి ఈ ప్లాన్ చాల ఉపయోగకరం. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోండి మరియు మీకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్‌లను ఎప్పుడైనా, ఎక్కడైనా ఆస్వాదించండి!

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.
హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ …
హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.
హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ …
సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: