Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని.. నేడు సీఎం రేవంత్ ప్రారంభం

తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని.. నేడు సీఎం రేవంత్ ప్రారంభం

by Satya
Revanth Reddy

తెలంగాణ మహిళా శక్తి పథకం(Telangana Mahila Shakti Scheme):

తెలంగాణ మహిళాశక్తి పథకాన్ని సికింద్రాబాద్‌(Secunderabad) పరేడ్‌ గ్రౌండ్స్‌లో లక్షమంది మహిళలతో నిర్వహించే సభ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల – SHG సభ్యులకు మరింత చేయుతనిచ్చేందుకుగాను ‘తెలంగాణ మహిళాశక్తి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు కోటి రూపాయల దాకావడ్డీలేని రుణాన్ని అందజేయనుంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

పైగా ఎస్‌హెచ్‌జీ(SHG) మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌జీ(SHG) మహిళల్లో ఎవరైనా మరణిస్తే గ్రూప్‌ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ప్రత్యేక పథకంలో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతోపాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. వడ్డీలేని రుణాల అందజేతలో భాగంగా తొలి ఏడాది ఐదువేల గ్రామాలకు 5 వేల కోట్ల రుణాలు అందించనున్నట్లు సర్కారు తెలిపింది.

ఇది చదవండి: కవిత పై రెచ్చిపోయిన సీతక్క…


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039844
Total views : 201008

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: