Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై రేవంత్‌రెడ్డి ట్వీట్

ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై రేవంత్‌రెడ్డి ట్వీట్

by Satya
Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ :

కంటోన్మెంట్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. గతేడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …

Advertisements

You may also like

Our Visitor

039697
Total views : 199369

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: