Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshKrishana చేతికి అందిన పంట అగ్నికి ఆహుతి..

చేతికి అందిన పంట అగ్నికి ఆహుతి..

by Rama
Blackgram Crop

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో విధ్యుత్ శాఖ వారి నిర్లక్ష్యంతో కౌలురైతు దాసరి నాగేంద్ర కు చెందిన మూడెకరాల మినుము పైరు దగ్ధం అయింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తెగి మంటలు చేలరేగి వరిగడ్డికి అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. చేతికందిన మినుము పైరు కాలి బూడిదవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూమారు మూడు లక్షల అస్థి నష్ఠం జరిగింది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013715
Total views : 77985

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.