Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు

కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు

by Satya
magic of Dharani employees

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి ఉద్యోగుల మాయాజాలం వెలుగు చూసింది. జిల్లాలో కోట్లలో విలువైన భూములను, భూదస్తావేజులకు ఆమోదించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉండడం ద్వారా ఇద్దరు ధరణి ఆపరేటర్లు కొంతమందితో కుమ్మక్కయ్యారు. కోర్టు కేసులలో ఉన్న భూములను మ్యూటేషన్స్ ,పాస్ బుక్కులను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ పరిపాలన విభాగం అధికారి, ఇద్దరు ధరణి ఆపరేటర్లపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఆదిభట్ల సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా సమన్వయకర్త నరేష్, ఆపరేటర్ మహేష్ లపై కలెక్టరేట్ ఏఓ ప్రమీల ఫిర్యాదు చేశారు. వారిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025458
Total views : 147303

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.