Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం..!

సూర్యాపేట జిల్లాలో దొంగలు బీభత్సం..!

by Satya
Thieves in Suryapet district

సూర్యాపేట జిల్లా(Suryapet District) గరిడేపల్లి మండలం కీతవారిగూడెం(Keetavarigudem)లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. లక్ష్మీ శ్రీనివాస బంగారు(Lakshmi Srinivasa Bangaru) ఆభరణాల షాప్‌లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. లక్షా 50 వేల నగదు, 5 తులాల బంగారం, 5 కేజీల వెండి అపహరణకు గురైందని బాధితుడు పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశాడు.

ఇది చదవండి: కొండ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరిన చేవెళ్ల యువకులు..

సమాచారం అందుకున్న పోలసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి విచారణ వేగవంతం చేశారు పోలీసులు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Advertisements

You may also like

Our Visitor

009383
Total views : 62171

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.