Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home National తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి.

తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి.

by CVR NEWS
తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి.

తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి. అయితే, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి, రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించినట్లు తెలుస్తోంది. 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 125-146 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఏఐడీఎంకే 65-80 స్థానాలకు పరిమితం కానుంది. అయితే, ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ కింగ్ మేకర్ గా మారబోతున్నట్లు అంచనాలున్నాయి. తొలి ప్రయత్నంలోనే 18-24 స్థానాలు సాధించి, యువ ఓటర్లను భారీగా ఆకర్షించినట్లు సర్వేలు చెబుతున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: