94
విజయనగరం మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా మారి ఏళ్లు గడుస్తున్నా ఇక్కడి ప్రజల తలరాత మాత్రం మారలేదు. కేవలం బోర్డులు మారాయి పన్నులు పెరిగాయి తప్ప సౌకర్యాలు మాత్రం మున్సిపాలిటీ స్థాయి కంటే హీనంగా ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేడని బాధితులు చెప్తున్నారు. సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనే పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు.





Total views : 141977