Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా..

కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా..

by Satya
Vengala Rao resignation

కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. కూకట్ పల్లి టికెట్ ఆశించి నిరాశించారు. తనకు కాకుండా బండి రమేష్ కు టికెట్ కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తన కార్యకర్తలతో, పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు.

Advertisements

You may also like

Our Visitor

009356
Total views : 61938

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.