Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

by Rama
Gandhi Bhavan

టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీభవన్‌పైకి రాళ్లు కూడా విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు..భద్రతను కట్టు దిట్టం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

025301
Total views : 146869

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.