Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News కోలాహలంగా టీడీపి, జనసేన,బీజేపీకూటమి సంబరాలు

కోలాహలంగా టీడీపి, జనసేన,బీజేపీకూటమి సంబరాలు

by Satya
కోలాహలంగా టీడీపి, జనసేన,బీజేపీకూటమి సంబరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రిగా పవన్కళ్యా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఉయ్యూరు సుందరమ్మపేటలోగిరిడి వెంకటేష్ ఆధ్వర్యంలో యువకులు నిర్వహించిన ఈ విజయోత్సవ సంబరాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు పెద్ద ఎత్తున యువకులు,మహిళలు ఉత్సాహంగా టపాసులు కాలుస్తూ dj పాటల తో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి కేక్ కట్ చేయించి సంబరాలు కోలాహలంగా టీడీపి, జనసేన,బీజేపీకూటమి సంబరాలు నిర్వహించారు.ఈసందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ టీడీపి, జనసేన,బీజేపీ కార్యకర్తల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని,గత ycp పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఇక నుండి చంద్రబాబు పాలనలో మంచిరోజులు వస్తాయని అన్నారు,
ఈ కార్యక్రమంలో సగర సాధికార కన్వీనర్ శ్రీనివాస్,మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,బీసీ సెల్ కార్యదర్శి రాజులపాటి ఫణితదితరులు పాల్గొన్నారు.


Follow us on : FacebookInstagramYouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: