Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

by Rama
తెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్

పలమనేర్ లోనే పాత ఆర్టీసీ డిపో మనది 1979 నుండి ఆర్టీసీ డిపో ఉంది రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సంపాదించిన డిపోగా నెంబర్ వన్ స్థానంలో ఉంది2021 లో పలమనేరులో ఉండే ఆర్టీసీ బస్సులను పుంగునూరు డిపోకు తరలించారు కుప్పంలో ఉండే ఆర్టీసీ బస్సులను పలమనేరు డిపోకు తరలించారు అది ఎందుకు చేశారో తెలీదు అది పత్రికల్లో కూడా రాలేపలమనేరు ఇది ఇంట్రెస్ట్ కనెక్టివిటీ కర్ణాటకకు తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్న రోడ్ కనెక్టివిటీఎక్కువ కనెక్టివిటీ ఉండే ప్రాంతం ఇది ఒక జంక్షన్ లాగా ఉండే ప్రాంతం పలమనేరుగతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆర్టీసీ డిపో పెట్టడంతో పలమనేరులో ఉండే సర్వీస్ బస్సులను తీసుకెళ్లడంతెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ జరిగింది84 బస్సులు గాను పలమనేరులో ఈరోజు తిరుగుతున్నది 47 సర్వీసులు ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కడ నుండి అయితే బస్సులు తీసుకెళ్లారో దాన్ని వెర్టి ఫైవ్ చేయండి అంటున్న పలమనేరు శాసనసభ్యుడుగా ప్రజల తరపున ఈ డిపోని పునర్ విధించమని ముఖ్యమంత్రి ని కూడా కోరుకోవడం జరుగుతా ఉంది పత్రికా మూలంగా అంటూ ప్రెస్మీట్లో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి తెలిపారు

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
    అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
  • అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
  • దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
    భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
  • పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.
    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
  • ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.
    పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

040971
Total views : 212553

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: