Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News నాంపల్లి నియోహాకావర్గం ల్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజ..

నాంపల్లి నియోహాకావర్గం ల్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజ..

by Prakash

సికింద్రాబాద్ పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ..

కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభం అయింది

సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు
మొత్తం ఓటర్లు 20లక్షల పై చిలుకు

మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు..

నాంపల్లిలోని మొత్తం పోలింగ్ బూత్ లు 247

కౌంటింగ్ టేబుల్స్ 40

మొత్తం 20 రౌండ్స్

మొదటి రౌండ్ ఫలితం

బీజేపీ….2951

కాంగ్రెస్…3307

బిఆరెస్….456

నాంపల్లి నియోహాకావర్గం ల్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 356ఓట్లతో ముందంజ

Advertisements

You may also like

Our Visitor

020353
Total views : 92763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.