Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh పల్నాడులో లావు కృష్ణదేవరాయలు ముందంజ

పల్నాడులో లావు కృష్ణదేవరాయలు ముందంజ

by Rama

పల్నాడు జిల్లా:

లావు కృష్ణదేవరాయలు ఆధిక్యత – 6316..

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు…

ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 6316 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు….

మొత్తంగా లావుకు 54733 ఓట్లు, అనిల్ కు 48417ఓట్లు పోలయ్యాయి….

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: