Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh విద్యుత్,మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష

విద్యుత్,మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష

by Rama
విద్యుత్,మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష

విద్యుత్,మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ త్రాగునీరు సమస్య, విద్యుత్ సమస్యలు తలెత్త కుండ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.విద్యుత్,మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష కనేకల్ నుండి రాయదుర్గం కు సరఫరాకు ఓకె పైప్ లైన్ ఉండడం వల్ల సమస్య తలెత్తుతున్నాయని విరపురం సబ్ స్టేషన్ కు కనెక్షన్ ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు.రైతులకు విద్యుత్ కనెక్షన్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యుత్ అధికారులకు సూచించారు.రాయదుర్గం లో అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్,విద్యుత్ తీగలు పై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు.టిడ్లో ఇళ్ళ దగ్గర కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు.రాయదుర్గం విద్యుత్ కోతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
    అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
  • అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
  • దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
    భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
  • పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.
    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
  • ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.
    పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

040952
Total views : 212503

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: