Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు

ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు

by Rama
ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు

ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి కంపెనీలు వస్తే 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

విజన్‌తో పని చేయడం వల్లే దేశంలోనే హైదరాబాద్ నెంబర్‌వన్‌గా తయారైందన్నారు. 2047 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచాన్ని శాసించే శక్తియుక్తులు మన పిల్లలకున్నాయన్నారు. పిల్లలను బాగా చదివించాలని, వారిలో నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పిల్లల నియంత్రణ చట్టం తీసేశామని చంద్రబాబు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: