Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Crime నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య..

నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య..

by Rama
Student Suside

మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెల గూడ లో విద్యార్థి ఆత్మహత్య.. చైతన్య పురి లోని నారాయణ కాలేజీలో ఇంట్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైభవ్ కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపాల్ వత్తిడి చేస్తున్న కారణంగా తను సూసైడ్ చేసుకుంటున్నాను మరెవరు ఈ కాలేజీ లో జాయిన్ కావద్దు.. విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దు.. ఇదే నా చివరి రోజు సారీ అమ్మ నాన్న తమ్ముడు అంటూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisements

You may also like

Our Visitor

013943
Total views : 78605

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.