125
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొండపల్లి రహదారిలో ఉన్న రమ్య జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ తో ఎనిమిది వందల 800 పత్తి బెల్ ల పత్తి దగ్ధం అయ్యింది. ఫైర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్వచ్చారు. దగ్దమైన పత్తి విలువ సుమారు 60 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు, మిల్లు యజమానులు అంచనా వేస్తున్నారు..
Read Also..