Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Political భారీ ర్యాలీ తో తలసాని నామినేషన్..

భారీ ర్యాలీ తో తలసాని నామినేషన్..

by Rama
Thalasani srinivasa yadav

సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీ తో ధూమ్, ధామ్ దరువుల తో అశేష జనవాహిని మధ్య జబ్బర్ కాంప్లెక్స్ నుండి సిటీ లైట్ హోటల్ చౌరస్తా, బాట, ప్యాట్నీ మీదుగా సికింద్రాబాద్ నార్త్ జోన్ జి హెచ్ ఎం సి కార్యాలయానికి కొద్ది సేపట్లో చేరుకోనున్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: