Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News నామినేషన్ కు ముందు ప్రత్యేక పూజలు..

నామినేషన్ కు ముందు ప్రత్యేక పూజలు..

by Rama
madhavaram krishna rao

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిఅర్ఎస్ పార్టి అభ్యర్థి గా పోటి చేస్తున్న మాధవరం కృష్ణారావు ఇవాళ నామినేషన్ దాఖలు నామినేషన్ కు దాఖలుకు బయలుదేరే ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పూజారులు ఆశీర్వదించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసేందుకు బయలు దేరారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, బిఅర్ఎస్ పార్టి నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరా తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: