Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి..

కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి..

by Prakash
maharasta cm thirumala

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు మహారాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏకనాథ్ షిండే కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో సాగర్ బాబు పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ మేధో గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారాణల మధ్య ఆశీర్వదించి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల చిత్ర పట్టాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు

Advertisements

You may also like

Our Visitor

039246
Total views : 194951

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: