Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh హనుమంత వాహనంపై భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి క‌టాక్షం

హనుమంత వాహనంపై భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి క‌టాక్షం

by Prakash
ammavaru

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు క‌టాక్షించారు.అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు . రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039244
Total views : 194948

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: