75
బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వాహన శ్రేణిని నస్రుల్లాబాద్ మండల కేంద్రం సమీపం లోని గండి వద్ద ఏర్పాటు చేసిన చెకింగ్ పాయంట్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు.ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీ చేయాలని కోరిన పోలీసు సిబ్బందికి మీ డ్యూటీ మీరు చేసుకోండని తెలిపి సహకరించిన పోచారం గారు.పోచారం గారి వాహనంతో పాటు వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పూర్తిగా చెక్ చేసిన పోలీసులు. తమకు పూర్తి స్థాయిలో సహకరించిన పోచారం గారికి ధన్యవాదాలు తెలిపిన పోలీసు సిబ్బంది.