Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra PradeshKrishana అవనిగడ్డలో బాలల దినోత్సవ వేడుకలు..

అవనిగడ్డలో బాలల దినోత్సవ వేడుకలు..

by Rama
children's day Special

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ జహార్ లాల్ నెహ్రూ భారతదేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన చిన్నారులు, పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి ఆనందంగా గడిపారు. అనంతరం జహార్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

Advertisements

You may also like

Our Visitor

036145
Total views : 181063

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.