Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం..

కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం..

by Rama
Car overturned

అల్లూరి జిల్లా జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో ధర్మపురం వద్ద కారు బోల్తా పడింది. కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ కాపీ తోట పనులు చేస్తున్న గిరిజన రైతులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను బయటకి తీసి దారకొండ హాస్పిటల్ కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రైవేట్ సెల్ టవర్ సిబ్బందిగా తెలుస్తుంది.

Advertisements

You may also like

Our Visitor

042268
Total views : 223674

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: