Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra PradeshEast Godavari బీటెక్ విద్యార్థి కార్తీక వర్మ మిస్సింగ్..

బీటెక్ విద్యార్థి కార్తీక వర్మ మిస్సింగ్..

by Rama
Police searching

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక కు చెందిన పొత్తూరి కార్తీక వర్మ (20) మిస్సింగ్ కలకలం రేపుతోంది. భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న కార్తీక వర్మ మిస్సింగ్ బంధువులు ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి, డాగ్స్ స్క్వాడ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు డాగ్ చిన్న కొత్తలంక నుండి కర్రి వానిరేవు గోదావరి వద్దకు చేరుకుంది. గోదావరిలో గాలింపుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చినకొత్తలంక గ్రామంలో అమ్మమ్మ గారి ఇంటివద్ద ఉండి ఇంజనీరింగ్ కళాశాలలో ఇఇఇ ఫైనల్ ఇయర్ చదువుతున్న వర్మ, కళాశాలలో వివాదాలే కారణమని బందువులు భావిస్తున్నారు. కాకినాడలో ఉన్న తండ్రికి ఈ మేరకు కార్తిక్ వర్మ మెసేజ్ పెట్టినట్లు సమాచారం.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019588
Total views : 91182

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.