Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం..

చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం..

by
power cut

చీకటిలో మగ్గుతున్న కోవూరు నియోజకవర్గం. రెండు రోజులుగా కరెంట్ లేక సతమతం ప్రజలు అవుతున్నారు. సాయంత్రం నాలుగు ఐదు గంటల లోపు కరెంట్ ఇస్తామని చెప్పిన విద్యుత్ శాక అధికారులు మాట తప్పారు. నీరు రాక, మొబైల్ ఫోన్లలో చార్జింగ్ లు లేక, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలిలేక బాలింతలు, పసిబిడ్డలు, ఇబ్బందులు పడుతున్నారు. కరంటు కొన్ని చోట్లకే పరిమితమైనది. అత్యవసర శాకగా ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిన వైనం. సెంట్రల్ లైటింగ్ లకు కరెంట్ ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకున్నారు . కరంట్ డిపార్ట్మెంట్ అధికారులు దొరికితే నడి రోడ్డులో నిలదీస్తామని ఆగ్రహం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019570
Total views : 91126

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.