Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రూ.8 కోట్లతో వైఎస్సార్ లా నేస్తం …

రూ.8 కోట్లతో వైఎస్సార్ లా నేస్తం …

by Prakash
cm ys jagan mohan reddy

ఇవ్వాళ వైఎస్సార్ లా నేస్తం. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం. జూనియర్ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు ప్రభుత్వ ఆర్ధిక భరోసా. 2023-24 సంవత్సరానికి రెండో విడత సహాయం. 2,807 మందికి సహాయం. లబ్ధిదారుల ఖాతాల్లో సుమారుగా 8 కోట్ల రూపాయలను ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్.

Advertisements

You may also like

Our Visitor

013943
Total views : 78608

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.