Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh నూజివీడులో కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేశ్వరరావు

నూజివీడులో కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేశ్వరరావు

by Satya
Muddaraboina Venkateswara Rao

నూజివీడులో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో అత్యవసరంగా సమావేశమయ్యారు స్థానిక టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. గత కొన్ని రోజుల క్రితం టీడీపీ అధిష్టానం టికెట్ తనకే కేటాయించిదంటూ నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు కొలుసు పార్ధసారధి. కొలుసు పార్ధసారధి పర్యటనతో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న ముద్దరబోయిన అభిమానులు. నూజివీడు టీడీపీ సీటు కేటాయింపుపై చంద్రబాబుతో చర్చించి అనంతరం కార్యకర్తలతో ముద్దరబోయిన సమావేశమయారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరోమారు ప్రజా అభిప్రాయం సేకరించి వాస్తవ ఫలితం ఆధారంగా తనకు నూజివీడు టీడీపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు ముద్దరబోయిన. 10 ఏళ్ళుగా నూజివీడు నియోజకవర్గంలో కార్యకర్తలను బలోపేతం చేస్తూ పార్టీ కార్యక్రమాలను భుజాన మోసిన ముద్దరబోయినకు అన్యాయం చెయ్యవద్దని నినాదాలు చేసారు ముద్దరబోయిన వర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.     

 మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
    తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
  • సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
    సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
  • భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
    సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: