Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home TelanganaHyderabad స్వర్గీయ రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి

స్వర్గీయ రాజేందర్ రెడ్డి కి నివాళులు అర్పించిన మహేందర్ రెడ్డి

by Rama
patnam rajendar reddy

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో స్వర్గీయ పట్నం రాజేందర్ రెడ్డి 36వ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో గెలుపొందిన వారికి ఆయన వర్ధంతి సందర్భంగా బహుమతులను అందజేయడం జరిగింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ యొక్క బహుమతులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి చేతులమీదుగా ఈ బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం పట్నం రాజేందర్ రెడ్డి ని స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకోవడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, తాళ్లపల్లి ఎంపీటీసీ సునీత రామస్వామి, నాగర్ గుడా సర్పంచ్ కృష్ణా గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది చదవండి: గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం..


హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039839
Total views : 200993

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: