Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh చంద్రబాబు సీఎం పోస్టుకు అనర్హుడు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

చంద్రబాబు సీఎం పోస్టుకు అనర్హుడు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

by Prakash
Rachamallu Sivaprasad Reddy

కడప జిల్లా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Rachamallu Sivaprasad Reddy) కామెంట్స్

ఏ ప్రయోజనం కోసం టీడీపి(tdp) బిజెపి తో పొత్తు పెట్టుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. పోలవరం కోసమా, విశాఖ స్టీల్ కోసమా, ప్రత్యేక హోదా కోసమా, రాష్ట్ర అభివృద్ది కోసమా దేనికోసం బిజెపి తో పొత్తు పెట్టుకున్నారో వివరణ ఇవ్వాలి. గతంలో బీజేపీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, దూది ఏకి పారేసినట్లు విమర్శించే బాబు ఇప్పుడు కలయిక ఏమిటి. నరేంద్ర మోడీని, అమిత్ షా పట్ల చంద్రబాబు(chandra babu) వ్యవరించిన తీరు ఎవరూ మర్చిపోరు. ఈ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి బీజేపీ, కాంగ్రెస్ కారణం. టీడీపీ నీ, ఉనికి కోసం లోకేష్ రాజకీయ భవిషత్ కోసం ఈ పొత్తు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గతంలో ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా. నరేంద్ర మోడీని జైల్లో పెట్టిస్తా అన్నా బాబు, తిట్టిన బాబు ఈ పొత్తు ను ప్రజలు వివేక వంతంగా ఎదుర్కొంటారు. బీజేపీ రాష్టానికి ఇచ్చిన హామీలు ఏమిటో చెప్పాలి. చంద్ర బాబు సీఎం పోస్టుకు అనర్హుడు. కేవలం రాజకీయాల కోసం, జగన్ పై కక్ష తీర్చుకావడానికే ఈ పొత్తు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …
సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ …
భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: