Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Film మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ రిలీజ్..

మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ రిలీజ్..

by Rama
Market mahalakshmi

“మార్కెట్ మహాలక్ష్మి” ట్రైలర్ (Market Mahalakshmi trailer) ఒక తండ్రి తన కొడుక్కి పెళ్లి, కట్నం కోసమే చేయాలనుకోవడంతో మొదలవుతుంది. ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ఎంతో విభిన్నంగా అందరిని ఆకట్టుకునేలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

Follow us on :FacebookInstagramYouTube & Google News

తండ్రి కొడుకుకి ప్రపోజల్స్ తీసుకురావడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన పార్వతీశం వాటిని తిరస్కరించడం. ఇలా ఉండగా ఒక రోజు మార్కెట్లో మహాలక్ష్మి నీ చూసి ప్రేమలో పడతాడు హీరో. ఆ తర్వాత తనని ఇంప్రెస్ చేయడానికి జరిగిన సిచువేషన్స్, కష్టాలు, చివరికి వీరేలా కలిశారన్నదే మిగతా కథ. ట్రైలర్‌లో ఆసక్తికరమైన “వర్క్ ఫ్రమ్ మార్కెట్” కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఈ సింపుల్ ట్రైలర్ ఒక మంచి ఫన్ ఫిలిం ని సూచిస్తుంది. ఎమోషన్, ఫన్, సింపుల్ మూమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పార్వతీశం మరియు ప్రణికాన్విక మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

ఇదిచదవండి : కుప్పంలో తెరపైకి ప్రోటోకాల్ వివాదం…


అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.
పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో …
త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.
టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది. రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి, …
దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌.
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039879
Total views : 201220

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: