Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…

నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…

by Prakash
Municipal officials who are negligent in Rajampet...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ మొదలై 16 గంటలు పూర్తి్యుంది. కానీ ఇంకా మున్సిపాలిటీ అధికారులు జెండాలు, రాజకీయ నాయకుల పార్టీల ప్లెక్సీలు మెయిన్ రోడ్ లో దర్శనం ఇస్తున్న కానీ అధికారులు పట్టించుకోలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఇవన్నీ తొలగించాలని ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినా కూడా రాజంపేట మున్సిపాలిటీలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు. పట్టణ ఎంట్రన్స్ లో నుండి మెయిన్ రోడ్డు.. ఆర్ఎస్ రోడ్డు.. చిట్వేల్ రోడ్ లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వాటిని మున్సిపాలిటీ అధికారులు ఇంకా తొలగించకుండా చూస్తూనే ఉన్నారు. దీనిపై రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు ఉండిపోతుంది.

Advertisements

You may also like

Our Visitor

039839
Total views : 200993

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: