Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Sports టీ20 చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

టీ20 చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

by Satya
Virat Kohli

విరాట్ కోహ్లీ(Virat Kohli) టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నమోదు..

బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో(T20 cricket) అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ ఫార్మాట్ చరిత్రలోనే 12 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఇవాళ ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కోహ్లీ 21 పరుగులు చేశాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 12,105 పరుగులు ఉన్నాయి. ఓవరాల్ గా టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. ఇందులో అంతర్జాతీయ టీ20 పరుగులతో పాటు, ఫ్రాంచైజీ క్రికెట్లో చేసిన పరుగులు కూడా ఉన్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: సొంతగడ్డపై అదరగొట్టిన రోహిత్ శర్మ


ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.
ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత …
ఆస్ట్రేలియా మరోసారి చాంపియన్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం.
ఆ పెద్ద రోజున దీనికంటే మరింత క్లినికల్ ప్రదర్శన ఉండడం కష్టం. మ్యాచ్‌కు ముందు ఎంత …
23/3 నుంచి చాంపియన్ ప్రదర్శన.. ఇంగ్లాండ్ ఘన విజయం..
23/3 స్కోరుకు తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన తర్వాత ఇలాంటి ప్రదర్శన నిజంగా అద్భుతం! ఆ సమయంలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039275
Total views : 195618

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: