Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు..

ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు..

by Satya
Big alert for people of AP and Telangana. Heavy rains for three to four days

ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో వచ్చే మూడు, నాలుగు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్(Hyderabad) వాతావరణ(Department of Meteorology) శాఖ తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిన్నటి నుంచి ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు… 


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Advertisements

You may also like

Our Visitor

039829
Total views : 200957

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: