Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సాయన్న చిన్న కూతురు…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సాయన్న చిన్న కూతురు…

by Prakash
Secunderabad Cantonment

సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్టీ కీలక నేతలు, స్థానిక నాయకులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

నివేదిత అక్క లాస్య నందిత ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. సాయన్న పెద్ద కుమార్తె అయిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించారు. అయితే ఈ మధ్యే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సాయన్న కుటుంబానికే అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గుచూపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సాయన్న చిన్న కూతురు…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: