108
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ..
అమరావతి(Amaravathi),
సీఈఓ ముఖేష్ కుమార్ మీనా | Mukesh Kumar Meena
సీఎంపై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ. విజయవాడ సీపీ కాంతి రాణాను నివేదిక కోరిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. సీపీ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్న సీఈఓ.. ఏపీలో జీరో వయలెన్స్ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న ఈసీ.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్.. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పూర్తి స్థాయు నివేదిక ఇవాలని సీపీ కాంతి రాణాను ఆదేశించిన మీనా.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ..