పీలేరు..Pileru
కిషోర్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ | Kishore Kumar Reddy
మే 13న ఎలక్షన్ ఉంది బిజెపి ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీలేరు శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించండి. పీలేరులో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చింతలది అవినీతి రాజకీయం రాజ్యమేలింది. ప్రతి ఒక్కరు మీరే క్యాండెట్ అనుకొని గెలిపించాల్సిన బాధ్యత మీదే. పీలేరులో జన సముద్రాన్ని చూసి చాలా ఆనందం వేస్తుంది. పెద్దిరెడ్డి పాలన విసిగిపోయి మన ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | Nallari Kiran Kumar Reddy
ప్రజా పరిపాలన అంటే ప్రజల కోసం పనిచేసే పరిపాలన. అలాంటి పరిపాలన ఇటువంటి ప్రభుత్వంలో ఎక్కడా చూడలేదు. పెద్దిరెడ్డి కుటుంబం పాల నుండి ఇసుక మైన్ మాఫియా సాండ్ మాఫియా కుంభకోణాలకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ప్రజా పరిపాలన కోసం మనమందరం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్మావతి గెస్ట్ హౌస్ నందు డిసిసి(DCC) చైర్మన్ పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు. మళ్లీ రాత్రి తాగానేమో అని ఉదయం లేచి వచ్చి మళ్లీ నా కాళ్లు పట్టుకొని అప్పుడు సహకరించకపోవడంతో. ఇప్పటికి కూడా నాపై కసిపించుకున్నాడు. రైతుల రక్తం తాగి డబ్బులు పంచేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఆ డబ్బులు కూడా తీసుకోండి కానీ మనం అందరం ఉమ్మడి కూటమికే ఓటు వేద్దాం. ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థులనుకుని కష్టపడి 13వ తేదీన పోలింగ్ కేంద్రాల్లో మన ఓటును ముద్రిద్దాం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి నేను చేశానే తప్ప. ఇప్పుడున్న పెద్దిరెడ్డి కుటుంబం చింతల కుటుంబం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మల్ల తిరిగి కేంద్రీయ విద్యాలయాన్ని తెప్పించుకున్నాం. 400 ఉమ్మడి కూటమి గెలుపులో మనిది కూడా ఒకటి చేసుకున్నాం. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు కానీ అధికార అహంకారంతో డబ్బు అహంకారంతో ప్రజలను హింసించి తిరగబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం తప్ప పెద్దిరెడ్డి చేసింది ఏమీ లేదు. నా దృష్టిలో రాజకీయం అంటే సేవ చేసి ప్రజల అభివృద్ధి పరుస్తూ రైతులకు అండగా ఉండడమే.
పెద్దిరెడ్డి చిదంబరం కాళ్లు పట్టుకొని నేను ముఖ్య మంత్రి పదవి తీసుకున్న అన్నారు. నేను ఏనాడు ఆశించని పదవులు కూడా వచ్చాయి తప్ప నేను ఆనాడు కూడా మంత్రి పదవితోనే కావాలనుకున్న. నన్ను నా మంచితనమే నన్ను ముఖ్యమంత్రిని చేసింది, అలాగే ఈరోజు నన్ను రాజంపేట పార్లమెంట్ ఎంపీ ని చేసింది. ముస్లిం మైనార్టీలకు గతంలో ఎలా అన్నదమ్ముడుగా ఆదరణ ఉన్నదో అలాగే నేను ఎంపీ అయినా కూడా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం బీజేపీతో మద్దతుని దుష్ప్రచారం చేస్తుంది. అవన్నీ కూడా సిఐఏ బిల్లు ఆధార్ కార్డు లాంటిది. అది ఇక్కడున్న వాళ్లకి ఎటువంటి ఇబ్బంది లేదు. బయట దేశాల నుండి మన దేశాలకు వచ్చేవాళ్ళకి పర్మిషన్ తీసుకునే తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఆ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్నాడు- కిరణ్ కుమార్ రెడ్డి