వైఎస్ జగన్(YS Jagan) ఈరోజు వైఎస్సార్ జిల్లా పులివెందుల(Pulivendula)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ(Public meeting)లో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు.
ఇది చదవండి: 21వ రోజు కొనసగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..
స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
- నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మామిడి తోటలో ప్రారంభమైన మంటలు క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన…
- రామచంద్రపురంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం నుంచి పసలపూడి జంక్షన్ వరకు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి