స్థానిక శెట్టిబలిజిపేటలో మెయిన్ జగ్గంపేటలో డ్రైనేజీ పూడికతీత ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు నవీన్ . ఈ సందర్భంగా జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ, నవీన్ లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజల వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు శెట్టిబలిజిపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించామని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వివరించడం అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని గత వైసిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఒక్కరోజైనా ప్రజా సమస్యల పరిష్కరించలేదని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్తిబాబు, బచ్చల సుధీర్, పిలా మహేష్, కురుమల్ల నాగేశ్వరరావు, నే దూరి గణేష్, తోలుగంటి ప్రవీణ్ రెడ్డి, నండ్ల చిరంజీవి, రీస్ రమణ,కొండ్రుతూశ్రీను, వైభోగుల కొండబాబు యాదవ్, రాయి సాయి, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, తుమ్మల కిషోర్, గొర్రెల వీరబాబు, కింగం రామకృష్ణ, చేలికాని హరి ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, పలివెల ఏసు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.