మధిర క్యాంపు కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో అగ్నిప్రమాదంపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిడుగుపాటు కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎంఅగ్నిప్రమాదం వ్యాప్తి చెందకుండా కేవలం ఒక గంటలోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీబి టి పి ఎస్ అగ్ని ప్రమాదంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎంకు వివరించిన అధికారులుసమీపంలో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్ మణుగూరు, పినపాక, అశ్వాపురం ల నుంచి ఫైర్ ఇంజన్లను పిలిపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు విద్యుత్ అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు.భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారంభోపాల్ నుంచి బిహెచ్ఇఎల్ బృందం వస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు వెల్లడించిన బిటిపిఎస్ అధికారులుబిహెచ్ఇఎల్ నిపుణులు పరిశీలన అనంతరం అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా రానున్నట్లు డిప్యూటీ సీఎంకు వివరించిన అధికారులుబి టి పి ఎస్ అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక తయారుచేసి అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కయుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని జెన్కో థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, బిచ్చన్నలను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.