అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాయచోటి పోలీస్ డివిజన్ పరిధిలో ఎలక్షన్,అంతకంటే ముందు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిల్లతొంపాటు నాటు సారా ను సెబ్ సూపరిండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలోసుమారు 7.5 లక్షలు విలువచేసే మద్యం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా మద్యం అమ్మిన తీసుకొని వచ్చిన చట్టరీత్యా నేరమన్నారు. రాయచోటి పోలీస్ డివిజన్ పరిధిలోని స్వాధీనం చేసుకున్న వివిధ రకాల మద్యం బాటిలను ధ్వంసం చేసినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డివిజన్ డిఎస్పి శ్రీధర్ తో పాటు సేబ్ అధికారిని హిమబిందు రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది సెబ్ సిబ్బంది పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఉన్నది ఒకటే ఇజం..అదే టూరిజందేశంలో సీప్లేన్ రీలాంచ్ కు ఏపీ రాజధాని అమరావతి వేదిక అయ్యింది. శ్రీశైలం-విజయవాడ మధ్య నిర్వహించిన సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. కేవలం 30 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ దూసుకెళ్లింది. అభివృద్ధిని…
- అజ్ఙాతంలో నటి కస్తూరిసినీ నటి కస్తూరి చేసిన కామెంట్స్ చివరకు మెడకే చుట్టుకునేలా మారాయి. తెలుగు వాళ్లు, ప్రాంతీయతపై కస్తూరి వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడమే కాకుండా రాజకీయంగా, సినిమాల పరంగా ఆమెకు ఉచ్చులా బిగుస్తున్నాయి. తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ల…
- నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా రెండో టీ20సాతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61…
- కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ఆయన ‘జితేందర్ రెడ్డి’ సినిమాను చూశారు. సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు. అనంతరం…
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి