అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాయచోటి పోలీస్ డివిజన్ పరిధిలో ఎలక్షన్,అంతకంటే ముందు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిల్లతొంపాటు నాటు సారా ను సెబ్ సూపరిండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలోసుమారు 7.5 లక్షలు విలువచేసే మద్యం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా మద్యం అమ్మిన తీసుకొని వచ్చిన చట్టరీత్యా నేరమన్నారు. రాయచోటి పోలీస్ డివిజన్ పరిధిలోని స్వాధీనం చేసుకున్న వివిధ రకాల మద్యం బాటిలను ధ్వంసం చేసినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డివిజన్ డిఎస్పి శ్రీధర్ తో పాటు సేబ్ అధికారిని హిమబిందు రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది సెబ్ సిబ్బంది పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు…
- యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మోదీ భేటీ …ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి.…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
- గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్చల్..కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను…
- విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78338