6
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు.
కాళేశ్వరం లేకున్నా రికార్డుస్థాయిలో వరి సాగు తెలంగాణ రైతుల ఘనత అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నటు రేవంత్ పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్డ్రోన్లను వినూత్నంగా ఉపయోగించేందుకు ఏపీ ప్రభుత్వం దేశం లోనే ఎక్కడా లేని విదంగా అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించింది.తాజాగా ఏపీ పోలీసులు గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో అల్లూరి…
- అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో మారుమోగుతున్న పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి . మరి ఎవరో కాదు మన అఘోరి మాతనే .. మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఆగోరీమాత హ హడావిడి అంత ఇంతా…
- ఢిల్లీకి చేరుకున్న లగచర్ల ఫార్మా లడాయి …ఢిల్లీకి చేరుకున్న లగచర్ల ఫార్మా లడాయి … లగచర్ల ఫార్మా పరిశ్రమ బాధిత కుటుంబాలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్…
- మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలంహైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేపుతున్నాయి. ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్నగర్,…
- జక్కన్న మూవీ కోసం న్యూ లుక్ లో సూపర్ స్టార్…ఈ సంవత్సరం మొదట్లోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా థియేటర్లలో మంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని నెలలుగా పూర్తిగా రాజమౌళి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి