Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..

భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..

by CVR NEWS
భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..

భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సీఎం స్థాయి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023118
Total views : 141007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.