Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ ..

నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ ..

by CVR NEWS
నాగోల్ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్

బీజేపీ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడలో 2 రోజుల పాటు నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ – 2026 కింద జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్ చందర్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుత మని ప్రశంసించారు .తరవాత తదితర అంశాలపై నిర్వహించిన వివిధ సెషన్లను ఆసక్తిగా తిలకించారు . పార్టీ అభివృద్ధి, ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019339
Total views : 90427

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.