Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Crime చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర ప్రమాదం.

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర ప్రమాదం.

by CVR NEWS
చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర ప్రమాదం

చిత్తూరు జిల్లా పలమనేరు కేటల్ ఫామ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడు హోసూర్‌కు చెందిన మంజునాథ్, శరత్, ఆనంద్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: