Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

by CVR NEWS

ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్ సి.వి.రావుకు శుభలేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అనంతరం బండ్ల గణేష్… చైర్మన్ సీ.వి.రావుకు వివాహ వేడుకకు తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానం పలికారు. మర్యాదపూర్వకంగా సాగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042264
Total views : 223633

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: