అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సముద్రంలో పడవబోల్తా పడిన ఘటనలో ఆరుగురు మత్సకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో వేట ముగించుకుని తిరిగి వస్తున్నండగా ఈ ప్రమాదం జరిగింది.సముద్రంలో వేంగగా వీస్తున్న గాలులకు, ఎగసిపడతున్న అలల తాకిడికి బోటు ఇంజన్ ఆగిపోయింది.ఇంజన్ బోటు సముద్రంలో మునిగిపోతూ హాహాకారాలు చేస్తున్న మత్సకారులను రిలయన్స్ రిగ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరోవైపు.. భైరవపాలెం, సావిత్రి నగర్ కు చెందిన మత్సకారులు నిన్నటి నుండి సముద్రంలోని సుమారు ఇరవై మైళ్ల దూరంలో రిగ్ వద్దనే చిక్కుకుపోయారు. వారిని తీసుకువచ్చేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు. అలలు భారీగా ఎగసిపడడం, వేగంగా గాలులు వీస్తుండడంతో అక్కడికి చేరుకోలేక పోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే తమవారిని సురక్షితంగా తీసుకురావాలని మత్స్యకారుల కుటుంబీకులు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
- గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్‌లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను…
- విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…
- Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది అద్భుతమైన విజయం, అలాగే ఎంతో క్లినికల్‌గా సాగిన చేజ్. ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్‌కు జోడీగా పలువురు ఓపెనర్లను ప్రయత్నించిన తర్వాత, జోష్ ఇంగ్లిస్‌నే సరైన భాగస్వామిగా వారు చివరకు కనుగొన్నట్టున్నారు. ఈ భారీ 135…
- జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78317